టాలీవుడ్ మాస్ మహా రవి రాజా పవర్ చిత్రం ఏడున్నర కోట్లలూ


టాలీవుడ్ మాస్ మహా రవి రాజా పవర్ చిత్రం విషయం తెలిసింద్ అ ఈ సినిమా ని జెమినీ వాళ్ళు ఏడున్నర కోట్లకు సాటిలైట్ హక్కులను సొంతం చేసుకుంది. రవి తేజ సరసన అందాల బామ హన్సిక ,రెజీనా లు నటిస్తుండగా బ్రమ్యనందం ఈ సినిమా లో కీలక పాత్రలో నటిస్తునారు. బలుపు సినిమా లో కదా అందించిన బాబీ ఈ చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. ఈ సినిమా దాదాపు నిర్మాణం పూర్తి చేసుకున్న ఈ చిత్ర సాటి లైట్ హక్కులను జెమిని భారీ మొత్తం చెల్లించి సొంతం చేసుకుంది. తమన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని రాక్ లైన్ వెంకటేష్ నిర్మిస్తున్నాడు.

టాలీవుడ్ మాస్ మహా రవి రాజా పవర్ చిత్రం ఏడున్నర కోట్లలూ, టాలీవుడ్ మాస్ మహా రవి రాజా పవర్ చిత్రం విషయం తెలిసింద్ అ ఈ సినిమా ని జెమినీ వాళ్ళు ఏడున్నర కోట్లకు సాటిలైట్ హక్కులను సొంతం చేసుకుంది..

0 comments:

Your left Slidebar content. -->